రాం దేవ్ vs ఆరాం దేవ్ comedy
డౌట్స్ :-
1.రాం దేవ్ : శాకాహారం 🥦 మాత్రమె తిని బాగా వాకింగ్ 🚶♂ చేస్తే లావు తగ్గుతారు ..
అరాం దేవ్ : అవునా మరి ఏనుగులు 🐘 దున్నపోతులు 🐃 శాకాహారం తిని రోజంతా అడవిలో పొలాల్లో నడుస్తూనే ఉంటాయి అవి ఎందుకు సన్నబడటం లేవు ??
2. రాం దేవ్ : పాలు తాగితే శరీరం మంచి ఆకారం లోకి వస్తుంది 💪 ..
ఆరాం దేవ్ : మరి ఎంతో కాలం నుండి పిల్లి 🐈 రోజు పాలు తాగుతుంది కదా ఇప్పటికి అది అంతే ఉందేంటి పులి 🐅 అంత అవ్వాలిగా
3. రాం దేవ్ : రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు ..
ఆరాం దేవ్ : అలా అయితే పేపర్ వాడు పాల వాడు ఆడి కార్ 🚘 లో రావాలిగా ..
😜 😜 😜 😜 😜 😜 😜 😜 😜 😜 😜 😜 😜
.......................
For more quotes visit:
007whatsapp.blogspot.in
.......................