జై ✊తాగుబోతు సంఘం🍷🍻🍻🍷
🍺🍺బీరూ ఓ బీరూ"🍺🍺
🍺🍺నా మనసెప్పుడూ నిన్నే " కోరూ"🍺🍺
🍺🍺నిన్ను తాగితే ఉంటుంది" జోరు"🍺🍺
🍺🍺నువ్వు లేకపొతే అవుతాను
" బేజారు"🍺🍺
🍺🍺నిన్ను తాగిన రోజు ఉంటా
" హుషారు"🍺🍺
🍺🍺నువ్వు లేకపొతే నాకు
" బోరు"🍺🍺
🍺🍺నిన్ను చూడగానే రమ్మని పిలుస్తుంది " బారు"🍺🍺
🍺🍺నీకోసమే వెళ్తాను పక్క "ఊరు"🍺🍺
🍺🍺అది తెలిసి ఇంట్లో ఒకటే" పోరు🍺
🍺🍺నీ కోసమే అమ్మేశాను నా "కారు"🍺
🍺 నిన్ను తాగకపోతే ఆరిపోతుంది నానోరు"🍺
🍺🍺ఏది ఏమైనా నీకు సాటి ఎవరూ లేరు🍺🍺
🍺🍺అందుకే నువ్వంటే పడి చస్తుంది కుర్ర కారు 🍺🍺
🍺🍺నా కవిత అయిపోయింది...ఇక ఉంటా "సారు"..🍺🍺
అఖిల భారత 🇮🇳తాగుబోతుల సంఘం🃏🍷🍻🍻🍷
దాని డిమాండ్లు✊☝👍
1. వికలాంగులకు ♿భేషరుతుగా ఇంటికే మందు🍷 పంపించాలి🚛
2. తెల్ల రేషన్ కార్డ్ 📄ఉన్న వాల్లకు
సగం దరకే📉✂💲మందు అందించాలి
3. తాగి పడిపోయిన తాగుబోతులను😇😴🌀👻ప్రభుత్వ
అంబులెన్స్ 🚑ద్వారా ఇంటికి🏡 చేర్చాలి
4. తాగుబోతులకు సమాజం లో తగిన గౌరవం
ఇవ్వాలి👔🙏 ...... ఇంట్లో బార్యలు తన్నకుండా చూడాలి🙅👠
5. వైన్ షాప్ ల్లో క్వాటర్ కొంటే గ్లాసులు
నీల్లు 🚰 చెనిగపప్పు పొట్లాలు🍟 ప్రీగా 🆓ఇవ్వాలి
6. మా డబ్బుతోనే💵 ప్రభుత్వం నడుస్తుంది👣
గనుక మాకు తాగి 🍷బండ్లు నడుపుకునే
అవకాశం ఇవ్వాలి🚴 🚘
7. తాగి తాగి ఎవడైన చని పోతే 💀
ప్రభుత్వమే బాద్యత వహీంచి వారి దశదిన
👼 ఖర్మకు 🎉🎊🎊🎉 తగిన మందు 🍷ఉచితంగా🆓🆓🆓 సప్లయిచేయాలి🍻🍻🍻
8. మద్యం పైన ఏ రాష్ట్రమైనా నిషేదం🚫❌ విదించాలన్నా
ముందు మాతో సంప్రదింపులు జరుపాలి🎎🎎👉👆👈📝
జై ✊తాగుబోతు సంఘం🃏🍷🍻🍻🍷
జై జై ✊✊తాగుబోతు సంఘం 🃏🍷🍻🍻🍷🍺🍺బీరూ ఓ బీరూ"🍺💥🍺 #హాయ్ #ఫ్రెండ్స్ #
😀😀😀😀
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
For more quotes visit:
007whatsapp.blogspot.in
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°