what's up అంటే మాకు ప్రాణం
#what's up అంటే మాకు ప్రాణం
పొద్దుగాలే 6 గంటలకు వస్తాం.. 6 గంటలకు వచ్చి #gud mng peduthamu. పెద్దవాళ్ళకు #చిన్నవాళ్లకు gud mng పెట్టడం అంటే మాకెంతో ఇష్టం... బయట ఎక్కడో ఉండడం కన్నా ఈ #what's upలో ఉండడం మాకెంతో ఆనందం...
రోజుకి రెండు సార్లు #పోస్ట్లు, ఫొటోస్, వీడియోస్, అలాగే 3 సార్లు #కామెంట్స్ పెడతాం... #వీలున్నప్పుడు తిన్నవా.. అని నేనే adugutha నా what's up లో అందరు నా #మాటనే వింటారు...
నా what's up కి నేనే# యజమాని😃😃😃😜😜😜
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
For more quotes visit:
007whatsapp.blogspot.in
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°