Girl - Dad so funny

Girl :- dad మీకు ఒక important
matter చెప్పాలి.

Dad:- ఏంటి తల్లీ చెప్పు.

Girl :- నేను ఒకబ్బాయి ని love
చేస్తున్నాను. అతను U.S.A.
  లో ఉంటాడు.

Dad:- కానీ నీవు అతన్ని ఎక్కడ కలిసావ్?

Girl :-Website లో ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం.... Facebook లో friends అయ్యాం .... Skype లో తను నాకు propose చేశాడు .... Whatsapp లో మా ఇష్టాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ three months నుంచీ ప్రేమించు కుంటున్నాం.

Dad:- ohh really ... అయితే  Twitter లో marriage చేసుకోండి  ...Make my trip లో honeymoon వెళ్ళండి ... Flipcart లో పిల్లల్ని  order చెయ్యి ... ఫైనల్‌గా husband నచ్చకపోతే OLX లో అమ్మేయి.

Daughter shockz .... Father rockz

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
For more quotes like this once visit :
http://www.whatsapp4ustatus.tk
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

Popular posts from this blog

Devuda,🙏 o manchi devuda"!

జై ✊తాగుబోతు సంఘం🍷🍻🍻🍷

*"BEST PIC CHALLENGE"*