నా స్నేహం నీతో 31 ఫిబ్రవరి వరకు

స్కూల్ ఫ్రెండ్‌షిప్‌ 12 క్లాస్ వరకు,

కాలేజీ ఫ్రెండ్‌షిప్‌ పైనాల్ వరకు ,

ఆఫీస్ ఫ్రెండ్‌షిప్‌ రిటైర్మెంట్ వరకు

లవర్ యోక్క తోడు పెళ్ళి వరకు,

                  కానీ
నా స్నేహం నీతో 31 ఫిబ్రవరి వరకు
           ఎందుకంటే
31ఫిబ్రవరి ఉండదు కాబట్టి,
మన స్నేహనికి ముగింపు కూడ ఉండదు.
         ఒక ముఖ్య గమనిక
ఈ మెసేజ్ మీరు ఎవరిని ఎక్కువగా  వదలదల్చుకోవడం లేదో ఆ స్నేహితునికి పంపండి.

మిమ్మల్ని ఎంత మంది
వదులుకోవలనుకోవడం లేదో
తెల్సుకోండి.
అందులో నేను కూడా వుంటే నాకు
కూడా పంపండి. లేకపోతే లేదు.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
For more quotes visit:
007whatsapp.blogspot.in
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

Popular posts from this blog

Devuda,🙏 o manchi devuda"!

జై ✊తాగుబోతు సంఘం🍷🍻🍻🍷

*"BEST PIC CHALLENGE"*